మరోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్

మాస్కోః మరోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయన 87.97 శాతం ఓట్లతో

Read more