ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

శాసనసభ కార్యదర్శికి రాజీనామా లేఖను స్వయంగా అందించిన ఆర్కే అమరావతిః మంగళగిరి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో

Read more