ఏపీలో ఈరోజు నుంచి రేషన్ షాపులు బంద్

2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలను చెల్లించాలని డీలర్ల డిమాండ్ అమరావతి: ఏపీలో రేషన్ షాపుల డీలర్లు బంద్ చేపట్టారు. ఈరోజు నుంచి రేషన్ దిగుమతి, పంపిణీని నిలిపివేశారు.

Read more