పాముల కారణంగా మ్యాచ్‌కు అంతరాయం!

ముంబయి: సాధారణంగా వర్షం కారణంగానో లేదో సరైన వెలుతురు లేని కారణంగానో క్రికెట్‌ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడుతుంది. కానీ పాముల కారణంగా మ్యాచ్‌ చాలాసేపు ఆగిపోవడం విశేషం.

Read more