తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం రామ్ చరణ్ బర్త్ డే.

Read more