జూబ్లీహిల్స్ రేప్ కేసు : ఈరోజుతో ముగియనున్న ముగ్గురు మైనర్ల విచారణ
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీకి ఈరోజు చివరిరోజు కావడంతో లోతుగా విచారించనున్నారు.
Read more