‘తెలంగాణ రన్’లో మంత్రి మల్లారెడ్డి జోష్

వేదికపై కాలు కదిపిన మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెంగాణ రన్ కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది.

Read more