జ‌మ్మూక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌..పాక్ కీలక ఉగ్రవాది హతం

రాజౌరీ : ఐఈడీ బాంబుల త‌యారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్ ఉగ్ర‌వాది క్వారి.. ఇవాళ జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందాడు. ఆ ఉగ్ర‌వాది స్నైప‌ర్‌గా కూడా శిక్ష‌ణ పొందాడు.

Read more