తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. రేవంత్ రెడ్డి అను నేను

Read more