హ‌వాయి దీవుల్లో కార్చిచ్చు.. 67కు చేరిన మృతుల సంఖ్య‌

న్యూయార్క్‌: అమెరికాలోని హ‌వాయి దీవుల్లో సంభవించిన కార్చిచ్చు వల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 67కు చేరుకున్న‌ది. ఆ రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇది అతిపెద్ద జాతీయ విపత్తుగా నిలిచింది.

Read more