మెదక్ లో నా కుమారుడు పోటీ చేయడం ఖాయం: మైనంపల్లి 

హైదరాబాద్‌ః తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more