మాతృదేవోభవ – మానసిక వికాసం

మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్థకం. అమ్మా! అని పిలుపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం అన్నారొక సినీకవి. ‘మాతృత్వం అనేది సృష్టికి మూలం. భగవంతుడు నిర్దేశించిన ఒక పవిత్రయజ్ఞం.

Read more