కేంద్ర స‌హాయ మంత్రి నిశిత్ ప్ర‌మాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి

పశ్చిమబెంగాల్‭లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌న్హారం..

Read more