కాంగ్రెస్ లో చేరిన ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడు

హైదరాబాద్‌ః తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ కు గుడ్ బై చెపుతూ… కాంగ్రెస్, బిజెపిల్లో చేరుతున్నారు.

Read more