ఒకే మిషన్‌లో 41 ఉప‌గ్ర‌హాల‌ను అంతరిక్షంలోకి పంపిన చైనా

బీజింగ్‌: చైనా లాంగ్ మార్చ్ 2డీ రాకెట్‌ను ప్ర‌యోగించింది. ఆ రాకెట్ ద్వారా 41 ఉప‌గ్ర‌హాల ను పంపించింది. దీంతో డ్రాగ‌న్ దేశం కొత్త రికార్డును నెల‌కొల్పింది.

Read more