బాలుడి పెదవులపై ముద్దు..దలైలామా క్షమాపణలు

న్యూఢిల్లీః బౌద్ధ‌ మ‌త‌గురువు దలైలామా ముద్దు వివాదంలో చికుక్కున్న విష‌యం తెలిసిందే. నాలుక‌ను చ‌ప్ప‌రించాల‌ని ఓ బాలుడిని కోరిన ద‌లైలామా వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

Read more