రైతులకు రావాల్సిన పరిహారాన్నికేతిరెడ్డి స్వాహా చేస్తున్నారుః జేసీ ప్రభాకర్ రెడ్డి

చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడి అమరావతిః తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more