సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కె.కేశవరావు

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.

Read more