తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం.. జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక తరలింపు పరిశీలనకు

Read more