మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో ఐటి సోదాలు

హైదరాబాద్‌: తెలంగాణలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డికి షాక్ తగిలింది.

Read more