మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటి

హైదరాబాద్‌ః మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్ భవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి.. వీణను బహూకరించారు.

Read more