ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. విమానాల నిలిపివేత

లండన్‌: లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌లోని కారు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర వాహనాలకు కూడా

Read more