కేబుల్ బ్రిడ్జిపై 3 రోజుల పాటు రాకపోకలు నిషేధం

మూడు రోజుల పాటు రాయదుర్గం కేబుల్ రాకపోకలు నిషేదించారు. కేబుల్ బ్రిడ్జ్ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా బ్రిడ్జిపై భారీ యంత్రాలతో మరమ్మతులు చేపడుతుండటంతో రాకపోకలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు.

Read more