కమ్యూనిస్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటు, పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-కమ్యూనిస్ట్ పార్టీల పొత్తు అంశం ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. కమ్యూనిస్ట్‌లు కోరుకున్న పలు స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.

Read more