కేంద్రం ఆర్డినెన్స్‌పై పోరాటంలో కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ మద్దతు!

న్యూఢిల్లీః ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో కేజ్రీవాల్ సారథ్యంలోని ‘ఆప్’ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ,

Read more