వరంగల్‌కు భారీగా వరద..భద్రకాళి చెరువుకు గండి

వరంగల్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో వరంగల్ నగరం అతలాకుతలమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద ప్రవాహం వరంగల్ నగరాన్ని చుట్టుముట్టింది.

Read more