నిర్మల్ జిల్లాలో బాసర ఎంపీపీ భర్తపై వీధికుక్క దాడి

రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు రోజు రోజుకు ఎక్కువై పోతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు పదుల సంఖ్య లో కుక్కల దాడిలో పలువురు గాయపడుతూనే ఉన్నారు.

Read more