ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత

చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు.

Read more