రాయలదొడ్డిలో కత్తితో మహిళపై దుండగుడి దాడి

అనంతపురం: బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డిలో మహిళపై దాడి జరిగింది. దుండగుడు మహిళపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన వ్యక్తిపైనా దుండగుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామస్థులు నిందితుడిని పట్టుకొని

Read more