యెమెన్‌లో తీవ్ర విషాదం..తొక్కిసలాటలో 85 మంది మృతి

సహాయక సామగ్రి పంపిణీలో తొక్కిసలాట సనాః ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం ముగింపునకు ముందు అరేబియాలోని అత్యంత పేద దేశమైన యెమెన్‌లో తీరని విషాదం నెలకొంది.

Read more