ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ 101 టికెట్లు

ఆదిపురుష్ ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్. ‘ఆదిపురుష్‌’ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more