మందకొడిగా స్టాక్ మార్కెట్లు

ముంబయి: మదుపరులు నేడు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు స్వల్ప నష్టాలలో ముగిశాయి. ఈ రోజు ఉదయం నుంచీ సూచీలు మందకొడిగానే కదలాడాయి. ఈ క్రమంలో 53 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 52,276 వద్ద.. 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,740 వద్ద క్లోజయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.88 వద్ద కొనసాగుతుంది.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/