లాభాల జోరులో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 541 పాయింట్లు ఎగబాకి 51,273 వద్ద, నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 15,081 వద్ద కొనసాగతుంది.