ప్లైట్ ఆలస్యమైతేనేం .. ఇష్టమైన డ్రింక్ తో చిల్ !

పూజా హెగ్డే ఫొటోలు వైరల్

Pooja-Hegde
Pooja-Hegde

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ముంబయి విమానాశ్రయంలో కెమెరా కంట పడింది.  ప్లైట్ ఆలస్యం అయితేనేం.. ఇష్టమైన డ్రింక్ ను ఆస్వాదించే సమయం దొరికిందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సన్ గ్లాసెస్ , పాయింట్ మరియు షర్ట్ లో చాలా స్టైలిష్ గా కనిపించింది.ఇపుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.