సాయిచంద్ భార్యకు కీలక పదవి ఇచ్చిన తెలంగాణ సర్కార్

ప్రముఖ గాయకుడు , రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్ ఇటీవల గుండెనొప్పి తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిచంద్ మరణం యావత్ తెలంగాణను శోకసంద్రంలో పడేసింది.

Read more