కేసీఆర్ జాతీయ పార్టీ ఫై ఉండవల్లి కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయినసంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత రాజకీయాల్లో చర్చ మొదలైంది.

Read more