బీజింగ్: భారత్‌పై చైనాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విద్యార్థులతో వీడియో క్లాసులో మాట్లాడుతూ…. భారత్ లోని ప్రజల్లో శారీరక వ్యాధి నిరోధక శక్తి తక్కువ అని, కానీ వారిలో మానసిక ఇమ్యూనిటీ ఎక్కువ అని వ్యాఖ్యానించారు.’భారత్ లో జరిగిన ఓ మతపరమైన సమావేశానికి హాజరైన ప్రజల్లో ఎవరూ మాస్కులు ధరించి కనిపించకపోవడాన్ని వార్తల్లో చూశాను. భారతీయులు మానసికంగా ఎంతో దృఢమైన వాళ్లు అన్న విషయం అప్పుడే అర్థమైంది. వారిది ప్రశాంత మనస్తత్వం. ఓవైపు అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోతున్నా, భారత్ లో అంత తీవ్రత కనిపించడంలేదు. భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ శాతం 10కి మించదు. భారత్ లోని 90 శాతం ప్రజలను కరోనా ఏమీచేయలేకపోవచ్చుఖి అని వివరించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/
వారి 36 గంటల పర్యటనకు అయిన ఖర్చు సుమారు రూ.38 లక్షలేనన్న కేంద్ర ప్రభుత్వం Centre spent Rs 38…
హైదరాబాద్ బంజారాహిల్స్ ఆర్కే సినీమాక్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యా భవన్‌కు…
సినీ నటి , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సొంత పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది…
మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌ఘడ్‌లోని హరిహరేశ్వర్ బీచ్ లో ఆయుధాలతో కూడిన బోటు లభ్యమైంది. భద్రతా బలగాలకు…
venkat reddy komatireddy హైదరాబాద్ః తెలంగాణ కాంగ్రెస్ లో గత కొన్నిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్…
sensex. ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే…