గుంటూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ వశo
డివిజన్ల వారీగా విజేతలు వీరే
Guntur:
- 1 – వైసీపీ —- కామిరెడ్డి రంగారెడ్డి
- 2 – వైసీపీ —మర్రి అంజలి
- 3 – వైసీపీ —- పొలవరపు జ్యోతి
- 4- వైసీపీ —- షేక్ మహమ్మద్
- 5 – వైసీపీ —- యాట్ల రవి
- 6- వైసీపీ పాదర్తి రమేష్ గాంధీ
- 7 – వైసీపీ —- షేక్ షాజిలా
- 8 – వైసీపీ —– యిర్రి ధనలక్ష్మి
- 9 – టీడీపీ —- యల్లవుల అశోక్ల్
- 10 – వైసీపీ — షేక్ మీరవలి
- 11 – వైసీపీ —మహ్మద్ అబిద్ బాషా
- 12 – వైసీపీ —- షేక్ ఖాజా మహ్మదీన్ చిష్టి1
- 3 – వైసీపీ – సంకురి శ్రీనువాష్ రావు
- 14 – వైసీపీ —- వేముల జ్యోతి పద్మజ
- 15 – వైసీపీ — రామనబోయిన అజయ్
- 16 – జనసేన — దాసరి లక్ష్మి
- 17 – వైసీపీ — షేక్ ఫర్జానా
- 18 – వైసీపీ —- నిమ్మల వెంకటరమణ
- 19- టీడీపీ —తెలుకుంట్ల హనుమాయమ్మ
- 20 – వైసీపీ —- కావాటి మనోహర్ నాయుడు
- 21- రెబల్ —- కాంట్రగుట్ట గురవయ్య
- 22 – వైసీపీ — గేదెల నాగరంగమని
- 23 – వైసీపీ —- ఉమ మహేశ్వరి
- 24 – వైసీపీ —- అడకా పద్మావతి
- 25- వైసీపీ —- చంద్రగిరి కరుణకుమారి
- 26 – వైసీపీ — శ్యామల వెంకట రమాదేవి
- 27 – రెబల్ — చల్లా రాజ్యలక్ష్మి
- 28 – వైసీపీ — పడాల సుబ్బారెడ్డి
- 29 – వైసీపీ– షేక్ రోషన్
- 30 – వైసీపీ— ఆచాల వెంకట్ రెడ్డి
- 31 – వైసీపీ – — అందుగుల సంతోష్ కుమార్
- 32 – వైసీపీ — ఈచంపాటి వెంకటికృష్ణ( ఆచారి)
- 33- వైసీపీ— గోపి శ్రీనివాస్
- 34 – వైసీపీ. —- బూసి రాజలత
- 35 – టీడీపీ —- ఈరంటీ వరప్రసాద్
- 36 – వైసీపీ —- ఉడుముల లక్ష్మీ
- 37 – టీడీపీ —- కోవెలమూడి రవీంద్ర( నాని)
- 38 – టీడీపీ —- మానం పద్మశ్రీ
- 39 – వైసీపీ —- షేక్ జుమ్మబి
- 40 – వైసీపీ —- యేరువు సాంబిరెడ్డి
- 41 – వైసీపీ — బొద్దులూరి స్మిత పద్మజ
- 42 – టీడీపీ — వేములపల్లి శ్రీరాం ప్రసాద్ (బుజ్జి)
- 43 – టీడీపీ— కొమ్మినేని కోటీశ్వరరావు
- 44- వైసీపీ— వంగల హేమలత
- 45 – వైసీపీ — యక్కులూరి మారుతి
- 46- వైసీపీ —- ఆరిక శ్రీనివాస్ రెడ్డి
- 47 – జనసేన — యర్రంశెట్టి పద్మావతీ
- 48 – ఏకగ్రీవం — తనుబద్ది కృష్ణారెడ్డి
- 49 – వైసీపీ —- బోడపాటి ఉషారాణి
- 50 – వైసీపీ — డైమెండ్ బాబు
- 51 – టీడీపీ – ముప్పవరపు భారతి
- 52 – వైసీపీ—– మల్లిబొయిన శ్రీవల్లి
- 53- వైసీపీ—- దూపాటి వంశీ
- 54 – వైసీపీ — మల్లవరపు రమ్య
- 55 – వైసీపీ — పాపతోటి అంబేద్కర్
- 56 – వైసీపీ— ఆయిసెట్టి కనకదుర్గ
- 57- వైసీపీ —- పఠాన్ రిహన
- *మొత్తం*వైసీపీ —- 45 ఏకగ్రీవంతో కలిపి
- రెబల్ —- 2
- టీడీపీ —- 8
- జనసేన— 2
- బీజేపీ — 0
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/