షర్మిల ఉంగరాం చోరీ !

YSRCP Sharmila's ring Robbery
YSRCP Sharmila’s ring Robbery

తాడేపల్లి : తాడేపల్లిలో వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ సోదరి షర్మిల బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల రోడ్ షోలతో బిజీ అయ్యారు. తాడేపల్లిలో స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో పార్టీకి చెందిన కొందరు షర్మిలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడ్డారు. కార్యకర్తల ఉత్సాహం చూసి.. ఆమె బస్సులోనుంచే చెయ్యి అందించారు. ఇదే అదనుగా షర్మిల చేతి ఉంగరం ఒకరు కొట్టేసారు. షర్మిల తన చేతిని వెనక్కి లాక్కున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఉంగరం చోరీకి గురైంది. మొబైల్‌లో ఇది రికార్డయింది. ఇప్పుడు ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది.

మరిన్నీ తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/