టీడీపీని సర్కర్‌ ట్రూపులా మార్చిన చంద్రబాబు

YSRCP MP VijaySai Reddy
YSRCP MP VijaySai Reddy

Amaravati: తెలుగుదేశం పార్టీని చంద్రబాబు సర్కస్‌ ట్రూపులా మార్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సర్కస్‌కు వచ్చిన వాళ్లంతా తనకు ఓట్లేసినట్లేనని హుషారైపోతారన్నారు. చప్పట్లు కొట్టిన వారు అది మర్చిపోతారని ఇప్పటికైనా అర్థం కాదన్నారు.