చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్‌

YSRCP MP VijaySai Reddy
YSRCP MP VijaySai Reddy

Amaravati: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ప్రతీది రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో విమర్శించారు. రాజకీయంగా మైలేజ్‌ పొందడంపైనే చంద్రబాబు ఆలోచనలు ఉంటాయన్నారు. ప్రతి సందర్భాన్నీ పార్టీ కార్యక్రమంలా చూస్తారని విమర్శించారు. కోడెల అంతిమ యాత్రలోనూ అదే ఆరాటం చూపారన్నారు.