వైస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే ,వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం

YSRCP MLC candidates win
YSRCP

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకట అన్నదేవరకుంట చెరువు మట్టి తవ్వకాలో వైస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మద్య వివాదం చోటు చేసుకుంది. చెరువులో ఎమ్మెల్యేల వర్గాలు అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని ఎంపీ వర్గంలు తెలిపారు. తవ్వకాలు చేస్తున్న ఎమ్మెల్యేల వర్గాన్ని ఎంపీ వర్గానికి చెందిన కామవరపుకోట సర్పంచ్ అనూష అడ్డుకున్నారు.మట్టి తవ్వకాల ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే వర్గం చెప్పారు. జేసీబీకి అడ్డుగా అనూష కూర్చోవడంతో..ఎవరికీ సర్ది చెప్పలేక అధికారులు చోద్యం చేస్తున్నారు . తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/