టిడిపి నేతలపై మండిపడ్డ సుధాకర్‌ బాబు

YouTube video

YSRCP MLA TJR SUdhakar Babu slams TDP over commenting over Govt

అమరావతి: టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమమాహేశ్వర రావుపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే టిజెఆర్‌ సుధాకర్‌ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని మానసిక స్థితి సరిగా లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/