దుర్గ గుడిలో ఎమ్మెల్యే రోజా పూజలు

దుర్గ గుడిలో ఎమ్మెల్యే రోజా పూజలు
mla-roja

విజయవాడ: శ్రావణ శుక్రవారం సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కొలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే పూజలు చేస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/