“మన అనంత-సుందర అనంత”లో వెంకటరామిరెడ్డి

YouTube video

YSRCP MLA Anantha Venkataramireddy Conducted ” Mana Anantha- Sundhara Anantha” Clean& Green Program

అనంతపురం: జిల్లాలోని పలు చోట్ల వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె అనంత వెంకటరామిరెడ్డి మన అనంత-సుందర అనంత పేరుతో క్లీన్‌ గ్రీన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురంలోని మురికి వాడలను శుభ్రం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/