టీడీపీలో చేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేత

అమరావతి : వైఎస్‌ఆర్‌సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి రాధాను చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఖఖద్రోహులతో కలిసి ఏపీ ప్రజలకు జగన్‌ వెన్నుపోటు పొడిచారు. తమ్ముడూ అంటూనే జగన్‌ వెన్నుపోటు పొడిచారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఏపీ ప్రజలు మరోసారి ప్రతిపక్ష నేతగా ఉంచేందుకు నిర్ణయించుకున్నారు.

తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః
https://www.vaartha.com/andhra-pradesh/