టిడిపి కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సిపి వర్గీయుల దాడి

TDP, YSRCP
TDP, YSRCP

నాదెండ్ల: గంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో ఈరోజు ఉదయం టిడిపి కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సిపి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో వీరిలో ముగ్గురిని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన మరో ఇద్దరిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/