వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ysr-congress-party-12th-formation-day-celebrations

అమామరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 12వ వసంతంలోకి అడుగు పెట్టింది. దీంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు. కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షల దిశగా అడుగులు వేసిన పార్టీ ఇది. ప్రజల ఆశలకు ఒక రూపం ఇచ్చిన ఘనత పార్టీ సభ్యులది. ఈ మూడేళ్ళలోనే.. మూడు దశబ్దాల అభ్యుదయం కన్పిస్తోంది. అధికారం కోసం కొట్లాడే రాజకీయం కాకుండా సేవ చేయడంలో పోటీ చూపిస్తోంది కాబట్టే ఇంత ప్రజాదరణ దక్కుతోంది అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/