కేన్సర్‌ నిర్ధారణకు ఉచిత పరీక్షలను ప్రారంభించిన రోజా

mla roja
mla roja

చిత్తురు : మహిళలకు ఉచితంగా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలను వైఎస్సాఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. చిత్తురు జిల్లా పుత్తూరులోని గోపాలకృష్ణపురంలో ఉన్న ఎస్టీ కాలనీలో తిరుపతి స్విమ్స్‌ పింక్‌ బస్సులు ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నలబై సంవత్సరాలు పైబడిన మహిళలకు స్విమ్స్‌ మహిళా వైద్య బృందం పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రోజా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/