వివేకా .. సుపారీ హత్య

YS Vivekanandha Reddy Murder case

Amaravati: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివేకా హత్య సుపారీ హత్య గా సిట్ పోలీసులు తేల్చారు. కడప జిల్లా పొద్దుటూర్ కు చెందిన సునీల్ గ్యాంగ్ వైఎస్ వివేకా ను హత్య చేసినట్టు తేల్చారు. 800 మంది విచారణ తర్వాత పోలీసులు సునీల్ గ్యాంగ్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. నిందితులు వాడిన బైక్ ఆధారం గా కేసు లో కీలక సాక్ష్యం లభ్యమైంది. శ్రీనివాస్ రెడ్డి  సునీల్ గ్యాంగ్ కు వివేకా మర్డర్ డీల్ సెట్ చేసినట్లు తేల్చారు. శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మరణం తో  అనుమానాలు పెరిగాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/